Sambashana

Telugu News

Varunlav Wedding Reception: వరుణ్ తేజ్-లావణ్య వెడ్డింగ్ రిసెప్షన్.. నిహారిక ‘మిస్’ ఏది?

1 min read

టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అందాల చెల్లెలు లావణ్య త్రిపాఠి ఇటీవల ఇటలీలోని టస్కనీలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఈరోజు హైదరాబాద్‌లో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి వివాహ విందును ఏర్పాటు చేశారు. మాదాపూర్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఈ గ్రాండ్‌ డిన్నర్‌ ఈవెంట్‌ జరిగింది. టాలీవుడ్ స్టార్స్ రాకతో రిసెప్షన్ కార్యక్రమం సరదాగా సాగింది.

మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్, ఇతర కుటుంబ సభ్యులతో పాటు అలీ, మురళీమోహన్, నాగ చైతన్య, దగ్గుబాటి పురందేశ్వరి, కామినేని శ్రీనివాస్, టి.సుబ్బరామి రెడ్డి, యాంకర్ సుమ, బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ తదితర ప్రముఖులు వచ్చారు. అయితే  నాగబాబు కూతురు, వరుణ్ తేజ్ అల్లరి చేసే చెల్లెలు నిహారిక ఎక్కడ కనిపించలేదు. నగద్బాబు కూడా సతీ సమేతంగ వచ్చారు బాగానే వుంది కానీ గద్రరపత్తి నిహరికను మాత్రం మిస్ చేసేసారు. అయితే మొన్న తాజాగా లావణ్య చెప్పినట్టు తన ;పెళ్ళికి నిహారిక రాకుడదని పెట్టిన కండీషన్ వల్లే నిహారిక రెసెప్షన్ కి రాలేదాసుడని నెటిజల్లు కామెంట్ చేస్తున్నారు. అందరు హాజరయ్యారు బాగానే వుంది కానీ కూతురుని టీకొని రాలేదే నాగబాబు అంటూ నెటిజన్లు కామెంట్ ఎప్పుడు వైరల్ గా మారాయి